1892
వికీపీడియా నుండి
1892 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
| సంవత్సరాలు: | 1889 1890 1891 - 1892 - 1893 1894 1895 |
| దశాబ్దాలు: | 1870లు 1880లు 1890లు 1900లు 1910లు |
| శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
జననాలు[మార్చు]
- మార్చి 17: రాయప్రోలు సుబ్బారావు, ప్రముఖ తెలుగు కవి. (మ.1984)
- ఏప్రిల్ 5: పూతలపట్టు శ్రీరాములురెడ్డి, ప్రముఖ తెలుగు కవి, అనువాదకులు. (మ.1971)
- జూన్ 5: పొణకా కనకమ్మ, గొప్ప సంఘసంస్కర్త, నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది. (మ.1963)
- జూలై 20: కవికొండల వెంకటరావు, ప్రముఖ తెలుగు కవి, జానపద మరియు నాటక రచయిత. (మ.1969)
- సెప్టెంబరు 9: త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, ప్రసిద్ధ పండితులు మరియు రచయిత. (మ.1981)
- సెప్టెంబరు 12: తల్లావఝుల శివశంకరస్వామి ప్రసిద్ధ సాహితీవేత్త. భావకవితా ఉద్యమ పోషకుడు. (మ.1972)
మరణాలు[మార్చు]
- అక్టోబర్ 6: అల్ఫ్రెడ్ టెన్నిసన్, ఆంగ్ల కవి. (మ.1892)
- అక్టోబర్ 28: లాల్ బెహారీ డే, బెంగాలీ పాత్రికేయుడు. (జ.1824)