కంటెంట్‌ను దాటవేయి
  • హోమ్
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండికనెక్ట్ అయ్యి ఉండండికమ్యూనిటీని రూపొందించుకోండిమీ భావాలను వ్యక్తపరచండి వ్యాపారం కోసం WhatsApp
  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • వ్యాపారం కోసం
  • డౌన్‌లోడ్ చేసుకోండి
డౌన్‌లోడ్ చేసుకోండి
నిబంధనలు & గోప్యతా విధానం2024 © WhatsApp LLC
WhatsApp ప్రధాన పేజీWhatsApp ప్రధాన పేజీ
    • ప్రైవేట్‌గా మెసేజ్ పంపండి

      ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ మరియు గోప్యతా నియంత్రణలు.

    • కనెక్ట్ అయ్యి ఉండండి

      ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా* మెసేజ్ పంపండి మరియు కాల్ చేయండి.

    • కమ్యూనిటీని రూపొందించుకోండి

      గ్రూప్ సంభాషణలు సులభతరం చేయబడ్డాయి.

    • మీ భావాలను వ్యక్తపరచండి

      స్టిక్కర్‌లు, వాయిస్, GIFలు మరియు మరిన్నింటితో దాన్ని చెప్పండి.

    • WhatsApp business

      మీ కస్టమర్‌లను ఎక్కడి నుండైనా రీచ్ అవ్వండి.

  • గోప్యత
  • సహాయ కేంద్రం
  • బ్లాగ్
  • వ్యాపారం కోసం
  • యాప్‌లు
లాగిన్ చేసిడౌన్‌లోడ్ చేసుకోండి

డిజైన్ ఆధారంగా సురక్షితమైనది

మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి, మేము ప్రపంచ స్థాయి భద్రతతో కూడిన మెసేజింగ్ మరియు కాలింగ్ అనుభవాన్ని రూపొందించాము, మిమ్మల్ని నియంత్రణలో ఉంచడానికి వినూత్నమైన టూల్‌లను రూపొందించాము అలాగే మీకు అవసరమైనప్పుడు మేము మీకు మద్దతు అందజేస్తాము.

అంతర్నిర్మిత భద్రతా దశలు అనేవి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కనెక్ట్ కావడంపై దృష్టి పెట్టడానికి మనశ్శాంతిని మీకు అందజేస్తాయి.

డిఫాల్ట్ గోప్యత

మీ ఫోన్ నంబర్ కోసం వెతకడం లేదా మీ వ్యక్తిగత సందేశాలను చదవడం వంటివి ఎవరూ చేయలేరు.

ఆటోమేటిక్
స్పామ్ గుర్తింపు

చాలా వరకు స్పామ్ మరియు స్కామ్ ఖాతాలు మిమ్మల్ని రీచ్ కావడానికి ముందే లేదా ఎవరైనా వాటిని రిపోర్ట్ చేయడానికి ముందే, మేము వాటిని గుర్తించి, తీసివేస్తాము.

క్రియాశీల
భద్రతా హెచ్చరికలు

ఎవరైనా మీ ఖాతాను స్వాధీనం చేసుకోవడానికి జరుగుతున్న ఏవైనా అనుమానాస్పద లేదా అనధికారిక ప్రయత్నాలను మేము గుర్తించినట్లయితే, మీ గుర్తింపును ధృవీకరించవలసిందిగా మిమ్మల్ని ప్రాంప్ట్ చేస్తాము.

మీ అనుభవంపై నియంత్రణ పొందండి

హ్యాకర్‌లు మరియు స్కామర్‌లు మీ ఖాతా మరియు డేటాను దొంగిలించకుండా నిరోధించడానికి అదనపు రక్షణలను జోడించే ఈ సులభమైన దశలను చూడండి.

రెండు దశల వెరిఫికేషన్‌ను ప్రారంభించండి

రహస్య పిన్‌ను సెటప్ చేసుకోండి, మీ ఖాతాను ఇతరులెవరూ దొంగిలించకుండా నిరోధించడానికి దాన్ని ఎవరితోనూ పంచుకోకండి.

మరిన్ని వివరాలు

ఎల్లప్పుడూ అధికారిక WhatsAppని ఉపయోగించండి

WhatsAppకి సంబంధించిన నకిలీ వెర్షన్‌లను ఉపయోగించడం వలన మీ ఖాతా మరియు డేటాకు తీవ్రమైన గోప్యతాపరమైన మరియు భద్రతాపరమైన ప్రమాదాలు ఏర్పడతాయి.

మరిన్ని వివరాలు

మీ గ్రూప్‌లను సురక్షితంగా ఉంచుకోండి

మిమ్మల్ని గ్రూప్‌లకు ఎవరు జోడించగలరు మరియు మీ గ్రూప్‌లలో ఎవరు చేరగలరు అనే అంశాలను నియంత్రించండి, అలాగే అవసరమైనప్పుడు సభ్యులు లేదా మెసేజ్‌లను తీసివేయండి.

మరిన్ని వివరాలు

స్కామ్‌లను గుర్తించడం గురించి తెలుసుకోండి

సాధారణ స్కామ్‌లు, అలాగే మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని రక్షించుకోవడానికి మీరు తీసుకోగల చర్యల గురించి తెలుసుకోండి.

మరిన్ని వివరాలు

మేము కొత్త కొత్త ప్రమాదాలను అంచనా వేసి, తదనుగుణంగా మార్పులు చేస్తాము, అలాగే మీకు అవసరమైనప్పుడు మీకు సపోర్ట్ అందించే టూల్‌లను అందజేస్తాము.

సమస్యాత్మక ప్రవర్తననునివేదించండి

సందేశాలు, వ్యక్తులు లేదా వ్యాపారాలను నివేదించడం అనేది WhatsAppని అందరికీ సురక్షితమైనదిగా ఉంచడంలో మాకు సహాయపడుతుంది. చింతించకండి, పంపినవారికి మేము తెలియజేయము.

మరిన్ని వివరాలు

అవాంఛిత కాంటాక్ట్‌ను బ్లాక్ చేయండి

మీరు చాట్ చేయకూడదని భావించే ఎవరైనా మీకు మెసేజ్ చేస్తున్నట్లయితే, వారిని బ్లాక్ చేయండి, ఆపై వారి నుండి ఇక మీకు మెసేజ్‌లు లేదా కాల్‌లు రాకుండా మేము చూసుకుంటాము.

మరిన్ని వివరాలు

మీ ఖాతాను పునరుద్ధరించండి

మీరు మీ ఖాతాకు యాక్సెస్‌ను కోల్పోయినట్లయితే, మీ ఫోన్ నంబర్‌ను మళ్లీ నమోదు చేసుకోండి. గత సంభాషణలు మీ ఫోన్‌లో సురక్షితంగా ఉంటాయి, అలాగే మీ ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఎవరూ వాటిని చదవలేరు.

మరిన్ని వివరాలు

మరింత సహాయం కావాలా?

తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ) అన్నీ చూడండి
నేను WhatsAppలో సురక్షితంగా ఎలా ఉండాలి?
నేను WhatsAppని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలి?
నేను నా WhatsApp అకౌంట్‌ను ఎలా రక్షించుకోవాలి?
WhatsApp అసత్య సమాచారాన్ని ఎలా నిర్వహిస్తుంది?
ఎన్నికల సమయంలో WhatsApp దుర్భాషను ఎలా నిరోధిస్తుంది?
నేను WhatsAppలో ఒక వ్యాపార ఖాతాతో చాట్ చేస్తున్నట్లు నాకు ఎలా తెలుస్తుంది?
తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ) అన్నీ చూడండి
డౌన్‌లోడ్ చేయి
WhatsApp ప్రధాన లోగో
WhatsApp ప్రధాన లోగో
డౌన్‌లోడ్ చేయి
మేము ఏమి చేస్తాముఫీచర్‌లుబ్లాగ్భద్రతబిజినెస్ కోసం
మేము ఎవరుమా సమాచారంకెరీర్‌లుబ్రాండ్ సెంటర్గోప్యత
WhatsAppని ఉపయోగించండిAndroidiPhoneMac/PCWhatsApp Web
సహాయం కావాలా?మమ్మల్ని కాంటాక్ట్ చేయండిసహాయ కేంద్రంయాప్‌లభద్రతా సలహాలు
డౌన్‌లోడ్ చేయి

2024 © WhatsApp LLC

నిబంధనలు & గోప్యతా విధానం
సైట్‌మ్యాప్