యాడ్ భాగస్వాముల నుండి మీ కార్యకలాప సమాచారం ఆధారంగా మీకు Facebookలో యాడ్‌లను ఎలా చూపాలో సర్దుబాటు చేయండి

Android యాప్‌ సహాయం
సాధారణ మొబైల్ బ్రౌజర్ సహాయం
కంప్యూటర్ సహాయం
iPad యాప్‌ సహాయం
iPhone యాప్‌ సహాయం
మొబైల్ బ్రౌజర్ సహాయం
Facebook Lite యాప్ సహాయం

If you’re in the European Region, your ad choices are different. Learn more about your ad choices.

మీ యాడ్ సెట్టింగ్‌లను యాక్సెస్ చేయడానికి మీరు తప్పనిసరిగా Facebookకి లాగిన్ చేసి ఉండవలసి ఉంటుంది.
మీకు మరింత సంబంధిత యాడ్‌లను చూపడానికి, అడ్వర్టయిజర్‌లు మరియు ఇతర భాగస్వాములు తమ వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లలో మీ కార్యకలాపం గురించి మాకు అందించే సమాచారం, అలాగే కొనుగోళ్లు వంటి మీ ఆఫ్‌లైన్ ఇంటరాక్షన్‌లు కొన్నింటిని అందుకుంటాము మరియు ఉపయోగిస్తాము. ఉదాహరణకు, దుస్తుల వెబ్‌సైట్‌కు మీ సందర్శన ఆధారంగా మేము మీకు చొక్కాకు సంబంధించిన యాడ్‌ను చూపవచ్చు.
మీరు మీ యాడ్ సెట్టింగ్‌లులోని యాడ్ భాగస్వాముల నుండి మీ కార్యకలాప సమాచారం సెట్టింగ్‌ను సర్దుబాటు చేయడం ద్వారా మీకు యాడ్‌లను చూపడానికి మేము ఈ సమాచారాన్ని ఉపయోగించాలా లేదా అనేది మీరు ఎంచుకోవచ్చు.

యాడ్ భాగస్వాముల నుండి మీ కార్యకలాప సమాచారం ఆధారంగా మీకు ఎలాంటి యాడ్‌లను చూపాలో సర్దుబాటు చేయండి

ఖాతాల కేంద్రంలో ఈ సెట్టింగ్‌ను వీక్షించడానికి మరియు సర్దుబాటు చేయడానికి:
  1. Facebook ఎగువన కుడివైపు మీ ప్రొఫైల్ చిత్రాన్ని క్లిక్ చేయండి.
  2. సెట్టింగ్‌లు & గోప్యత ఎంచుకుని, ఆపై సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
  3. Click Accounts Center, then click Ad preferences.
  4. యాడ్ సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
  5. యాడ్ భాగస్వాముల నుండి కార్యకలాప సమాచారం క్లిక్ చేయండి.
  6. సెట్టింగ్‌ను సమీక్షించు క్లిక్ చేయండి.
  7. యాడ్ భాగస్వాముల నుండి మీ కార్యకలాప సమాచారం ఆధారంగా మీకు యాడ్‌లను మేము చూపవచ్చో లేదో ఎంచుకోండి.
Note: Not everyone will be able to access this setting in Accounts Center at this time. మీ కోసం ఈ దశలు పని చేయకుంటే, దీన్ని ప్రయత్నించండి:
  1. Facebook ఎగువన కుడివైపు మీ ప్రొఫైల్ చిత్రాన్ని క్లిక్ చేయండి.
  2. సెట్టింగ్‌లు & గోప్యత ఎంచుకుని, ఆపై సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
  3. క్రిందికి స్క్రోల్ చేసి, ఎడమవైపు మెనులో యాడ్‌లు క్లిక్ చేయండి.
  4. యాడ్ సెట్టింగ్‌లు క్లిక్ చేసి, ఆపై యాడ్ భాగస్వాముల నుండి కార్యకలాప సమాచారం క్లిక్ చేయండి.
  5. మీకు యాడ్‌లను చూపడానికి మా యాడ్ భాగస్వాముల నుండి మేము సమాచారాన్ని ఉపయోగించవచ్చో లేదో ఎంచుకోండి.
మీకు నిర్దిష్ట యాడ్ కనిపించడానికి గల కారణం గురించి మరింత తెలుసుకోండి.
గమనిక: మీరు యాడ్ భాగస్వాముల నుండి మీ కార్యకలాప సమాచారం సెట్టింగ్‌కు మార్పు చేసినట్లయితే మాత్రమే, మీ ఎంపికను నిర్ధారించమని మిమ్మల్ని కోరడం జరుగుతుంది.

యాడ్ భాగస్వాముల నుండి కార్యకలాప సమాచారం

యాడ్ భాగస్వాముల నుండి మీ కార్యకలాప సమాచారం ఆధారంగా Facebookలో సంబంధిత యాడ్‌లను మేము మీకు చూపవచ్చో లేదో ఈ సెట్టింగ్ నియంత్రిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేసినట్లయితే, మీరు చూసే యాడ్‌లు ఇప్పటికీ మా ప్లాట్‌ఫారమ్‌లో మీ కార్యకలాపం ఆధారంగా ఉంటాయి. ఇవి ఆ జాబితాలో ఉన్న సమాచారానికి మేము మీ ప్రొఫైల్‌ను సరిపోల్చినట్లయితే, మాతో వ్యక్తులు లేదా పరికరాల జాబితాను షేర్ చేసిన నిర్దిష్ట వ్యాపారాల నుండి సమాచారం ఆధారంగా కూడా ఉండవచ్చు.
యాడ్ భాగస్వాముల నుండి మీ కార్యకలాప సమాచారం సెట్టింగ్‌లో మీరు చేసే ఎంపిక అనేది ఒకే ఖాతాల కేంద్రంలోని మీ అన్ని ఖాతాలకు వర్తిస్తుంది.
గమనిక: ఒకే ఖాతాల కేంద్రానికి జోడించబడనట్లయితే, మీరు మీ ఖాతాలలో విభిన్న యాడ్ అనుభవాలను పొందవచ్చు. ఖాతాల కేంద్రంలోని మీ ఖాతాలలో మీరు నిర్వహించగల సెట్టింగ్‌ల గురించి మరింత తెలుసుకోండి.
ఆన్‌లైన్ ధోరణి ఆధారిత వ్యాపార ప్రకటన యొక్క స్వీయ నియంత్రణ నియమాలకు కట్టుబడి ఉంటాము మరియు డిజిటల్ వ్యాపార ప్రకటన కూటమి, కెనడా డిజిటల్ వ్యాపార ప్రకటన కూటమి మరియు ఐరోపా పారస్పరిక డిజిటల్ వ్యాపార ప్రకటన కూటమి వ్యవస్థాపించిన నిలిపివేత కార్యక్రమాల్లో పాల్గొంటాము. మీరు ఈ సైట్‌ల ద్వారా పాల్గొంటున్న అన్ని సంస్థలను నిలిపివేయవచ్చు.
Facebookలో మీ యాడ్ ప్రాధాన్యతల గురించి మరింత తెలుసుకోండి.

పై సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటున్నారా?

అవును
కాదు