Twitter | 検索 | |
Telangana CMO
Official account of CMO Telangana. Maintained by IT, E & C Dept, Telangana State.
4,272
ツイート
27
フォロー中
537,169
フォロワー
ツイート
Telangana CMO 2月15日
返信先: @TelanganaCMO
సీఎం శ్రీ కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో మిషన్ కాకతీయ - చిన్ననీటి వనరులపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష పూర్తి పాఠం:
Reply Retweet いいね
Telangana CMO 2月15日
返信先: @TelanganaCMO
ప్రాజెక్టుల నీళ్లు, వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు అన్నీ కూడా నేరుగా చెరువులకు చేరే విధంగా ప్రణాళిక రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలన్నారు. చెరువులన్నీ నిండి కలకల లాడినప్పుడే మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరినట్లవుతుందన్నారు
Reply Retweet いいね
Telangana CMO 2月15日
కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు తెలంగాణ వ్యవసాయానికి శతాబ్దాల తరబడి ముఖ్య నీటి వనరుగా ఉన్నాయని, మిషన్ కాకతీయతో మళ్లీ చెరువులకు పునర్వైభవం రావాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు.
Reply Retweet いいね
Telangana CMO 2月15日
రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ శ్రీ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సీఎంకు లేఖ పంపారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో చిరకాలం ప్రజాసేవలో అంకితం కావాలని ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.
Reply Retweet いいね
Telangana CMO 2月15日
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao met Hon'ble Governor Sri ESL. Narasimhan at Raj Bhavan today and conveyed the decision of State Cabinet expansion on 19th February 2019.
Reply Retweet いいね
Telangana CMO 2月15日
返信先: @TelanganaCMO
The swearing-in ceremony of the to-be-inducted Cabinet Ministers will take place at 11.30 am on 19th February. Hon'ble Chief Minister has instructed officials concerned to make necessary arrangements for the ceremony.
Reply Retweet いいね
Telangana CMO 2月15日
返信先: @TelanganaCMO
State Cabinet will be expanded on 19th February, 2019. Chief Minister Sri K. Chandrashekar Rao conveyed the decision to Hon'ble Governor Sri E.S.L. Narasimhan on Friday at Raj Bhavan.
Reply Retweet いいね
Telangana CMO 2月15日
返信先: @TelanganaCMO
19వ తేదీన రాజ్ భవన్ లో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం నిర్ణయించారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Reply Retweet いいね
Telangana CMO 2月15日
ఈ నెల 19వ తేదీన రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో గవర్నర్ శ్రీ ఇఎస్ఎల్. నరసింహన్ ను కలిసి తన నిర్ణయాన్ని తెలిపారు.
Reply Retweet いいね
Telangana CMO 2月15日
返信先: @TelanganaCMO
CM has further stated that entire Nation is in a state of mourning and in this hour of grief, CM desired to cancel all celebrations on account of his birthday falling on 17th February 2019 and appealed the party leaders and workers not to celebrate the event in any form.
Reply Retweet いいね
Telangana CMO 2月15日
返信先: @TelanganaCMO
Hon'ble CM Sri KCR condemned the attack on CRPF Jawans in Kashmir. CM has stated that he is extremely moved on the grave loss of lives in the ghastly incident. CM conveyed deep condolences to the bereaved families of the martyrs and wished speedy recovery of the injured.
Reply Retweet いいね
Telangana CMO 2月15日
返信先: @TelanganaCMO
కాశ్మీర్ లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని, తాను కూడా తీవ్రంగా మనస్తాపానికి గురయ్యానని, ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరపవద్దని పార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను సీఎం అభ్యర్థించారు.
Reply Retweet いいね
Telangana CMO 2月15日
కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిని దాడిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అనేక మంది జవాన్లు మరణించడంతో పాటు చాలా మంది తీవ్రంగా గాయపడడం పట్ల సీఎం తీవ్రంగా కలత చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు.
Reply Retweet いいね
Telangana CMO 2月14日
返信先: @TelanganaCMO
బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్ లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, పథకాలు, వాటికయ్యే ఖర్చు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
Reply Retweet いいね
Telangana CMO 2月14日
ప్రజలకిచ్చిన వాగ్ధానాలన్నీ నెరవేర్చే విధంగా బడ్జెట్ రూపకల్పన ఉండాలి, పేదల సంక్షేమం కోసం, వ్యవసాయాభివృద్ధి కోసం అత్యదిక నిధులు కేటాయించేలా కూర్పు ఉండాలి: సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు.
Reply Retweet いいね
Telangana CMO 2月14日
返信先: @TelanganaCMO
అందుకే నల్లా కనెక్షన్ డిపాజిట్ ను తగ్గిస్తున్నాం. రాష్ట్ర ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని, మిషన్ భగీరథ ద్వారా అందే శుద్ధిచేసిన నీటిని తాగాలని కోరుకుంటున్నాను అని సీఎం అన్నారు.
Reply Retweet いいね
Telangana CMO 2月14日
返信先: @TelanganaCMO
మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు సురక్షిత మంచినీరు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లా ద్వారా మంచినీరు పొందే హక్కును ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్నది. అందరూ నల్లా కనెక్షన్ పొందాలంటే, డిపాజిట్ ను నామమాత్రం చేయాల్సిన అవసరం ఉంది.
Reply Retweet いいね
Telangana CMO 2月14日
返信先: @TelanganaCMO
ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాల్లో ఇంటికి నల్లా కనెక్షన్ పొందేందుకు రూ.6,000, ఇంటిలోపల నల్లా పెట్టుకోవడానికి రూ.10,500 డిపాజిట్ తీసుకుంటున్నారు. అంత పెద్ద మొత్తంలో డిపాజిట్ రుసుము ఉండడం వల్ల పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదని సీఎం భావించారు.
Reply Retweet いいね
Telangana CMO 2月14日
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో దారిద్ర్యరేఖకు దిగువన (బిపిఎల్) కుటుంబాలు ఒక్క రూపాయి చెల్లిస్తే నల్లా కనెక్షన్ ఇవ్వాలని, ఇతరులకు రూ.100కే నల్లా కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం శ్రీ కేసీఆర్ గురువారం సంతకం చేశారు.
Reply Retweet いいね
Telangana CMO 2月12日
返信先: @TelanganaCMO
పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Reply Retweet いいね