ప్రజల కోసం అంతర్జాలం,
లాభం కోసం కాదు.

నమస్కారం. మేము Mozilla, అంతర్జాలాన్ని ఆరోగ్యంగా, బహిరంగంగా, అందరికీ అందుబాటులో ఉంచేందుకు సగర్వంగా పోరాడే లాభాపేక్ష-లేని యోధులం.

మా ప్రభావం

క్షేత్రస్థాయి లోనూ విధాన పరంగానూ పనిచేస్తూ, మేము జాల అక్షరాస్యతను నేర్పిస్తాము, పనిముట్లను అందిస్తాము మరియు నిష్పాక్షికత, కలుపుగోలుతనం మరియు మర్యాదలపై నిర్మితమైన అంతర్జాలానికి విలువిచ్చే ప్రతీ వ్యక్తి తరఫునా వాదిస్తాము.

మా విన్నూత్నీకరణలు

వెబ్ ఒక వేదికగా ఉపయోగించి, మేము డెవలపర్లు మూసివేయబడింది, కార్పొరేట్ పర్యావరణ వ్యవస్థల ఉచిత పని మరియు మాకు అన్ని కోసం సురక్షితమైన వెబ్ అనుభవాలు, వేగంగా సృష్టించడానికి అనుమతించే ఓపెన్, వినూత్న సాంకేతిక నిర్మించడం.

స్వేచ్ఛగా విహరించండి.

అపరిమిత సంభావ్యాలనూ, అంతులేని అవకాశాలనూ, ఒక సువిశాల బహిరంగ జాలాన్నీ కనుగొనండి.

నేడే Firefoxను పొందండి