|
@
AndhraPradeshCM
|
|
The official Twitter account of the Government of Andhra Pradesh
|
|
|
8,126
推文
|
336
正在关注
|
333,461
关注者
|
| 推文 |
| Andhra Pradesh CM 转推了 | ||
|
N Chandrababu Naidu
@ncbn
|
1月20日 |
|
Live from Press Conference at AP Secretariat, Amaravati
goo.gl/Y92y8X
|
||
|
|
||
| Andhra Pradesh CM 转推了 | ||
|
N Chandrababu Naidu
@ncbn
|
1月20日 |
|
అందరి సమిష్టి కృషి వల్లే 'జన్మభూమి-మా ఊరు' విజయవంతమైంది. ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవడానికే అభినందన సభ ఏర్పాటు చేసి ఉత్తమ ప్రతిభ కనబర్చిన 131 మంది అధికారులకు అవార్డులు, ఉత్తమ పథకం కింద చంద్రన్నబీమా, మహిళ, శిశుసంక్షేమ శాఖ, పింఛన్లకు పురస్కారాలను ప్రదానం చేశాము.
#Janmabhoomi2018 pic.twitter.com/xwnRcZdZVr
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月20日 |
|
CM @ncbn conducts a meeting with Cabinet Ministers at the Secretariat today. pic.twitter.com/Guwu6Sn8AR
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月19日 |
|
మొదటి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్రోన్‌ను కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి
ప్రారంభించారు. విశాఖలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ సొసైటీ, ఓమ్ని ప్రెసెంట్ సంయుక్త భాగస్వామ్యంతో రూపొందించిన ఈ డ్రోన్ విశిష్టతను ఐటీ మంత్రి నారా లోకేష్ సీఎంకు వివరించారు.
#CollectorsConference pic.twitter.com/V0eoiZF9P3
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月19日 |
|
Government of Andhra Pradesh has signed a MoU with Covalent Fund to start a Blockchain ecosystem in India, under @FintechValley, Vizag. A Blockchain University will soon be set up and an investment of up to $10 million will be done as an initial pilot program. pic.twitter.com/PAf3LAOuS0
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月19日 |
|
రెండో రోజు కలెక్టర్ల సదస్సులో పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి బియ్యం సేకరణ, చౌక బియ్యం తరలింపులో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
#CollectorsConference
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月19日 |
|
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం సమీంలోని గ్రీవెన్స్ సెల్ హాల్‌లో రెండో రోజు కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది.
#CollectorsConference
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月19日 |
|
Follow the link for live updates from the District Collectors Conference- 19th Jan.
goo.gl/GXDizr
#CollectorsConference
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月18日 |
|
To reach a larger number of people an alternative medium of communication was launched today at the collectors’ conference. The citizens can now connect with and stay updated on the progress of the government through the new website ncbn.in
#CollectorsConference
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月18日 |
|
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月18日 |
|
పేదవారికి సేవ చేయడమే నిజమైన రాజకీయమన్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి అన్నారు. దివంగత మహానేత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఉండవల్లిలోని తమ నివాసం వద్ద సీఎం ఘన నివాళులర్పించారు. pic.twitter.com/xJ3qpWfzfI
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月18日 |
|
Follow the link for live updates from the District Collectors' Conference - 18th Jan.
goo.gl/sEhfYr
|
||
|
|
||
| Andhra Pradesh CM 转推了 | ||
|
N Chandrababu Naidu
@ncbn
|
1月18日 |
|
Live from District Collectors' Conference being held in Amaravati. #CollectorsConference
goo.gl/5zsZpU
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月18日 |
|
నేటి నుండి రెండురోజులపాటు జరగనున్న కలెక్టర్ల సదస్సు ముఖ్యమంత్రి నివాసం వద్ద గ్రీవెన్స్ హాల్‌లో ప్రారంభమైంది. సదస్సుకు జిల్లాల కలెక్టర్లు, హెచ్‌ఓడీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. #CollectorsConference
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月17日 |
|
'పెట్టుబడులతో అమరావతికి రండి, మీ లాభాలకు భరోసా మాది' అని సీఐఐ సన్నాహక సదస్సులో పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. భాగస్వామ్య సదస్సుకు వచ్చే పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలోని వనరులు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. pic.twitter.com/VDFyxb2Omm
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月17日 |
|
.@AP_EDB showcases Sunrise Andhra Pradesh’s progress to the people of Davos, ahead of the World Economic Forum 2018 @wef. #APatDavos pic.twitter.com/1F2KUnOdpF
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月13日 |
|
సంక్షేమ పథకాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కోసం నిర్వహించిన ఈ పోల్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం: హ్యాపీ సండే #Janmabhoomi2018 twitter.com/AndhraPradeshC…
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月13日 |
|
సంక్షేమ పథకాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కోసం నిర్వహించిన ఈ పోల్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం:
హ్యాపీనెస్ ఇండెక్స్ #Janmabhoomi2018 twitter.com/AndhraPradeshC…
|
||
|
|
||
| Andhra Pradesh CM 转推了 | ||
|
N Chandrababu Naidu
@ncbn
|
1月12日 |
|
Met Honorable Prime Minister @narendramodi in Delhi, today. Had a discussion with him about ongoing development projects in Andhra Pradesh. pic.twitter.com/XPEIe1Siz3
|
||
|
|
||
|
Andhra Pradesh CM
@AndhraPradeshCM
|
1月12日 |
|
పెండింగ్‌లో ఉన్న విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలకు సంబంధించి 17 పేజీల వినతిపత్రాన్ని అందజేసి పోలవరం నిధులు, ఇతర అంశాలపై ప్రధానితో సీఎం చర్చించారు. pic.twitter.com/i6dh8XNe9U
|
||
|
|
||