సరికొత్త వర్డ్‌ప్రెస్ తెలుగు సంచికను ఇప్పుడే ఇక్కడే పొందవచ్చు. కుడివైపున ఉన్న బొత్తాన్ని నొక్కండి.
మీకు ఇప్పటికే వర్డ్‌ప్రెస్ సైటు ఉంటే, దాన్ని కొత్త సంచికకు నవీకరించుకోడానికి, మీ సైటు డాష్‌బోర్డ్‌లో, తాజాకరణలు అన్న అంశాన్ని నొక్కండి.
మీకు ఇంగ్లీష్ వర్డ్‌ప్రెస్ సైటు ఉంటే, దాన్నే తెలుగు లోనికి మార్చుకోవాలంటే, క్రింద ఉన్న స్థాపన అనే విభాగంలో చూడండి.